నేటి నుంచే మినీ ప్రపంచకప్ -ఎనిమిది టాప్ జట్ల మధ్య సంగ్రామం

0
46

క్రికెట్‌లో మినీ ప్రపంచకప్‌గా భావించే చాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్‌లో ఉగ్రవాదుల ఆత్మహుతి దాడి నేపథ్యంలో కొంత అలజడి చెలరేగినా.. ప్పుడంతా సద్దుమణిగి క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఈ టోర్నీఅన్ని హంగులు అద్దుకుంది. పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో మేటి జట్లు కొదమసింహాల్లా ట్లాడేందుకు కదనరంగంలోకి దూకుతున్నాయి. టోర్నీలో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టైటిల్ వరేట్లుగా పోటీపడబోతున్నాయి.గురువారం జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుతో బంగ్లాదేశ్ అమీతుమీ తేల్చుకోనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here