నేటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో వెంకయ్య పర్యటన

0
16

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు నేటి నుంచి 3రోజులపాటు ఏపీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జిల్లాలోని బీజేపీ నాయకులతో కేంద్రమంత్రి వెంకయ్య ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here