నెల్లూరులో పాతనోట్ల వరద

0
26

నెల్లూరు జిల్లాలో ప్రధాన ఆలయాల్లోని హుండీలు పాత నోట్లతో నిండిపోయాయి. అన్ని ఆలయాల్లో కలిపి రూ.1.63 కోట్లు ఆదాయం లభించింది. ఇందులో 1000, 500 నోట్లే 68 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలోని గుంతకల్లు సమీపంలోని కసాపురం ఆంజనేయస్వామి హుండీ ఆదాయం గత ఏడాది నవంబరుతో పోల్చితే ఈసారి రెట్టింపును మించింది. గత ఏడాది 10,64,403 ఆదాయం రాగా… ఈసారి 24,35,535 రూపాయలు వచ్చాయి. మిగిలిన ఆలయాలకు సంబంధించి హుండీ ఆదాయాల్లో పెద్దగా వ్యత్యాసం లేదు.

LEAVE A REPLY