నెల్లూరును దోమలు లేని నగరంగా చేస్తాం

0
17

దోమలు లేని నగరంగా నెల్లూరును తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. నగరంలో రూ. 1150 కోట్లతో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, వాటర్‌ స్కీం పనులను పరిశీలించారు. పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నెల్లూరులో తాగునీటి సమస్యను పరిష్కారిస్తామన్నారు. 70వేల నల్లా కనెక్షన్లు ఇస్తున్నామని ఈ సందర్భంగా నారాయణ తెలిపారు.

LEAVE A REPLY