నిజామాబాద్‌లో 5 నామినేషన్లు దాఖలు

0
9

 మొన్న నిజామాబాద్‌ జిల్లా రైతులు.. నేడు ఖమ్మం జిల్లా రైతులు.. పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని నిరసిస్తూ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారంలో సుబాబుల్‌ రైతులు బుధవారం సమావేశమయ్యారు. ఖమ్మం లోక్‌సభ స్థానంలో 20మంది రైతులు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాలకు చెందిన ఐదుగురు రైతులు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రెండు రోజుల్లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు రైతు సంఘాల నేతల సమాచారం బట్టి తెలుస్తోంది. రైతు సమస్యలను పరిష్కరిస్తానని నిజామాబాద్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చిన వీరు నామినేషన్లు వేయడం గమనార్హం. అయితే, నామినేషన్లు వేసేందుకు పెద్దఎత్తున ఫారాలు తీసుకెళ్లినా, తమ సమస్యలను పరిష్కరిస్తామని ఆయా ప్రాంతాల్లోని నేతలు హామీ ఇస్తుండటంతో పలువురు రైతులు వెనక్కి తగ్గినట్లు సమాచారం.

ADVERTISEMENT

POWERED BY PLAYSTREAM

ADVERTISEMENTతెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు – రిజిస్ట్రేషన్ ఉచితం!

ADVERTISEMENT

ADVERTISEMENT

 1. హోలీ రోజు పిడిగుద్దులాట..
 2. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీసులు..
 3. ఎన్నికలకు పార్టీలు సహకరించాలి..
 4. హోలీ వేళ.. జర జాగ్రత్త!
 5. పై అధికారులు వేధిస్తున్నారని..
 6. తప్పతాగి.. లారీతో ఢీ కొట్టి..
 7. జనసేనలో చేరిన ఎస్పీవై రెడ్డి
 8. మోదీ సహా 45 మంది సీట్లు ఖరారు..!
 9. కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మాజీ ఎంపీ
 10. నాగబాబుపై పోటీకి దిగుతా: కేఏ పాల్

ADVERTISEMENT

ADVERTISEMENT

ముఖ్యాంశాలు
 1. సరిహద్దుల్లో ఎగురుతున్న పాక్ డ్రోన్లు…అప్రమత్తమైన బీఎస్ఎఫ్ దళాలు
 2. మోస్ట్‌వాంటెడ్ నీరవ్‌ మోదీ లండన్‌లో ఉద్యోగి అట…అతని నెల జీతం 20వేల పౌండ్లు
 3. వృద్ధనేతలకు బీజేపీ షాక్…పార్టీ టికెట్ల నిరాకరణ
 4. దివ్యాంగ ఓటర్ల కోసం వీల్ ఛైర్‌లు,అద్దాలు…ఈసీ నిర్ణయం
 5. ప్రసవంలో తెగిన శిశువు తల
 6. హోలీ రోజు పిడిగుద్దులాట..
 7. హెల్మెట్‌పై పిడుగు.. తప్పిన ప్రాణాపాయం..

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్

 1. వీఎంసీ ఉద్యోగులకు పోలీసుల హుకుం
 2. రైల్వే జీఎం సుడిగాలి పర్యటన
 3. నేటి నుంచి నామినేషన్లు ఉధృతం
 4. ఫామ్‌-7 కేసుల్లో అన్నీ తప్పుడు ఫిర్యాదులే!
 5. టీటీడీ బోర్డుకు రాయపాటి రాజీనామా
 6. ఓటర్లలో చైతన్యం కల్పిస్తాం
 7. యువకుడి ఉసురు తీసిన ఫ్లెక్సీ

ADVERTISEMENT

తెలంగాణ
 1. ఐస్‌లో పండ్లు.. ఆరోగ్యానికి ప్రమాదం
 2. ఐటీ కారిడార్‌లో మెట్రో పరుగు
 3. నలుగురు కలిసి కొనుక్కోవచ్చు
 4. యంగ్‌ తరంగ్‌ విగ్‌..
 5. నకిలీ కంపెనీలపై చర్యలు: సంఘం డిమాండ్‌..
 6. నగదు బదిలీ ప్రవేశపెట్టాలి: జీఎంపీఎస్‌..
 7. ‘టీపీడీఎస్‌’ పనిపై విదేశీయుల అధ్యయనం..

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి| For internet advertisement and sales please contact

 digitalsales@andhrajyothy.com

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.DISCLAIMER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here