నా మాట నిజమైంది!

0
23

ఈ సినిమాతో దిల్‌రాజుగారు తెలుగులో నాకు శుభారంభాన్నిచ్చారు. రెమో విజయం మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలనే ప్రోత్సాహాన్నిచ్చింది. ట్రైలర్స్, పాటలు బాగున్నాయని చిరంజీవిగారు ప్రోత్సహించి త్వరలో సినిమా చూస్తానన్నారు అని తెలిపారు. పి.సి.శ్రీరామ్ వంటి గొప్ప లెజెండరీ సినిమాటోగ్రాఫర్‌తో కలిసి పనిచేయడం చాలా గొప్ప అనుభూతి అని కీర్తి సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్, భాగ్యరాజ కన్నన్, ఆర్.డి.రాజా, సతీష్, అనిరుధ్, రాజేష్, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY