నాగిరెడ్డి మృతి తీరని లోటు

0
7

పట్టణ మాజీ సర్పంచ్‌ ఎస్వీ నాగిరెడ్డి మృతి టీడీపీకి తీరని లోటని శాసనమండలి చైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. ఎస్వీ నాగిరెడ్డి మృతదేహానికి పట్టణంలోని ఆయన స్వగృహంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here