నాంపల్లిలో ఉన్న చేనేత భవన్ టెస్కో షోరూంలో స్వామిగౌడ్

0
40

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న చేనేత భవన్ టెస్కో షోరూంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మంగళవారం వస్ర్తాలను కొనుగోలు చేశారు. త్వరలోనే తమ కుటుంబసభ్యులను కూడా చేనేత వస్ర్తాలను కొనుగోలు చేయడానికి పంపిస్తానని స్వామిగౌడ్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here