నల్లధనం మూలాలు దెబ్బతీయాలి

0
21

క్కువ ఆదాయంతో ఉండేవారు తక్కువ పొదుపు చేస్తారని, తక్కువ పెట్టుబడులు పెడతారనే ఒక నమ్మకంపైనే ఆర్థిక వ్యవస్థ, బ్యాంకులు నడిచేవి. అయితే, తక్కువ ఆదాయం ఉండే వారు ఎక్కువ పొదుపు చేసి, ఎక్కువ పెట్టుబడి పెట్టి, తిరిగి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే వలయంగా మార్చడంపై ఆలోచించాను. పేదల వద్ద కొద్దికొద్దిగా ఉన్న సొమ్మునే సేకరించి పెట్టుబడిగా అవసరమైన వారికి ఇచ్చాం. వారు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించారు. అనుకున్నదే జరిగింది. తక్కువ పొదుపే ఎక్కువ పెట్టుబడిగా మారి.. చివరకు ఎక్కువ ఆదాయంగా మారింది. ఇలా క్రమక్రమంగా విస్తరించుకుంటూ వెళ్లాం.

LEAVE A REPLY