నల్లడబ్బు నవ్వింది పుత్తడి పొంగింది

0
34

బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో ఆ రాత్రి రూ.100 కోట్లకు పైగా నల్లధనం బంగారం రూపంలోకి మారింది. హవాలా వ్యాపారం ద్వారా నల్లసొమ్ము బంగారం రంగు పులుముకుంది. మూడు గంటల్లో ముగిసిన ఈ అక్రమ గుట్టును ఆదాయపన్ను శాఖ రట్టు చేసింది. ఈ బడా మోసంలో భాగస్వాములైన వారి పేర్లను ఐటీశాఖ అధికారులు గుర్తించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here