నటి విద్యాబాలన్‌

0
25

మహిళా ప్రాధాన్య చిత్రాలంటే ముందుగా గుర్తొచ్చే నటి విద్యాబాలన్‌. ఆమెను ఆదర్శంగా తీసుకొని చాలామంది కథానాయికలు అలాంటి సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అందుకే విద్యాబాలన్‌ను మహిళా ప్రాధాన్య చిత్రాల ట్రెండ్‌ సెట్టర్‌గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్‌లో పెరుగుతున్న మహిళా ప్రాధాన్య చిత్రాలు.. తాను సినిమాలను ఎంచుకునే విధానం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది విద్యాబాలన్‌.

LEAVE A REPLY