నంది స్థానంలో సింహం

0
16

తెలంగాణలో నిర్మించిన ఉత్తమ చిత్రాలు, ప్రతిభ చూపిన కళాకారులకు సింహ పురస్కారాలివ్వాలని ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నంది పురస్కారాలుండగా తెలంగాణ ప్రత్యేకంగా అందజేయనున్న పురస్కారాలు ‘సింహం’ రూపంలో.. మొత్తం నలభై విభాగాల్లో ఉండాలని సూచించింది. మొదటి విభాగంలో వాటికి రూ.అయిదు లక్షల నగదు పారితోషికం ఇవ్వాలని ప్రతిపాదించింది. తెలంగాణ ముద్ర చాటేలా చలనచిత్ర పురస్కారాలివ్వాలని నిర్ణయించింది

LEAVE A REPLY