ధోని అలా ఎలా..?

0
20

ముంబయి: టీమ్‌ఇండియా వన్డే సారథి ధోని ఫిట్‌నెస్‌ విషయంలో సందేహాలు వ్యక్తం చేశాడు మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌. ‘‘ధోని టెస్టుల నుంచి రిటైరయ్యాడు. రంజీల్లో ఆడడు. మరి వన్డేల కోసం ఎలా ఫిట్‌నెస్‌తో ఉంటాడు? మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ కోసం ప్రతి ఆటగాడూ తరచుగా ఆడుతుండాలి. ఐతే ధోని ఆ పని చేయట్లేదు’’ అన్నాడు. రంజీ మ్యాచ్‌లను రెండు భిన్నమైన పిచ్‌లపై ఆడించాలన్న సచిన్‌ సూచన ఆచరణసాధ్యం కాదని వెంగీ అభిప్రాయపడ్డాడు.

LEAVE A REPLY