దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

0
55

దేశ ప్రజలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలుష్యరహిత, పరిశుభ్రమైన దేశ నిర్మాణానికి ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరంలో దేశంలో అభివృద్ధి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. కాలుష్యరహిత, పరిశుభ్రమైన సౌభాగ్యవంతమైన దేశ నిర్మాణానికి మనమందరం ఐక్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు.

LEAVE A REPLY