దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమం

0
19

‘‘మన దేశంలో గతంలో కూడా పార్లమెంటులో గందరగోళం చెలరేగింది. గతంలో కూడా పార్లమెంటు స్తంభించింది. ఈసారి కొంచెం ఎక్కువ రోజులు స్తంభించింది. కానీ, అప్పటికీ ఇప్పటికీ గణనీయమైన మార్పు ఉంది. అప్పట్లో అవినీతి, భారీ కుంభకోణాలపై పార్లమెంటు స్తంభించేది. నీతి నిజాయతీ కోసం ప్రతిపక్షాలు ఒక్కుమ్మడిగా పోరాడేవి. గతానికి భిన్నంగా, ఇప్పుడు అధికార పార్టీ అవినీతి, నల్ల ధనంపై పోరాడుతోంది. కానీ, గతానికి భిన్నంగా ప్రతిపక్షాలు మాత్రం ఇప్పుడు ఆ రెండింటిపైనా పోరాడడం లేదు. బోఫోర్స్‌ నుంచి స్పెక్ట్రమ్‌ కుంభకోణం వరకూ గతంలో అధికార పార్టీ అవినీతిలో కూరుకుపోయేది. అప్పట్లో ప్రతిపక్షాలు ఆందోళనలకు ముందుకొచ్చేవి.

LEAVE A REPLY