దేశం కోసమే మరిన్ని చర్యలు

0
29

నోట్లరద్దుపై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌పార్టీ మీద ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఆ పార్టీకి సొంతప్రయోజనాలే తప్ప దేశప్రయోజనాలు పట్టవని చెప్పారు. నల్లధనం నుంచి, అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయటం చేయటం కోసం మరిన్ని నిర్ణయాలను త్వరలో ప్రకటిస్తామని, ప్రజల కష్టాలు క్రమంగా తగ్గుముఖం పడుతాయన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here