దేవి శ్రీ బావకు చిరు ప్రశంసలు

0
52

మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం 150 చిత్ర ఆడియోకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని మాస్, క్లాస్ పాటలు సంగీత ప్రియులని ఆనంద డోలికలలో తేలియాడేలా చేస్తున్నాయి. ఇక ముఖ్యంగా నీరు అనే పాట మాత్రం ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకుంది. లిరిక్స్ తో పాటు దేవి అందించిన సంగీతం వావ్ అనిపించింది. ఇంక సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన స్కెచెస్ కి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అయితే ఈ స్కెచెస్ వేసింది మరెవరో కాదు రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్రదర్ ఇన్ లా వివేక్ అట. దేవి తాజాగా తన సోషల్ మీడియా పేజ్ లో వివేక్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన వేసిన స్కెచెస్ ని నెటిజన్లకు చూపించాడు. ఈ స్కెచెస్ కి చిరు ఇంప్రెస్ అవడమే కాకుండా వివేక్ కి తన బ్లెసింగ్స్ కూడా అందించాడట.

LEAVE A REPLY