దివంగత సీఎం జయలలిత మృతిపై ఇంకా అనుమానాలు

0
7

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై ఇంకా అనుమానాలు తొలగిపోలేదు. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల ఆయన డ్రైవర్ కూడా జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ఎదుట సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎలక్ట్రో కార్డియో గ్రాఫ్‌(ఈజీసీ)టెక్నిషియన్ నళిని… కమిషన్ ఎదుటఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. జయ సెప్టెంబర్ 22న చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. డిసెంబర్ 4, 2016లో ఆమె మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె మృతిపై రోజుకో కొత్తం కోణం వెలుగు చూస్తోంది.

LEAVE A REPLY