దాసరిని పరామర్శించిన మంత్రి తలసాని

0
22

అనారోగ్యంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ దర్శకుడు దాసరి నారాయణరావును తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఈరోజు ఉదయం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దాసరి ఆరోగ్యం రోజురోజుకీ మెరుగవుతోందన్నారు. అభిమానులు, సినీ పరిశ్రమ చేసిన పూజల వల్లనే ఆయన తిరిగి వేగంగా కోలుకున్నారని అన్నారు. దాసరికి మెరుగైన వైద్యం అందిచాలని వైద్యులను ఆదేశించినట్లు చెప్పారు.

LEAVE A REPLY