దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న

0
37

ఎస్.ఎస్.రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ బాహుబలి. ఈ సినిమా కోసం మూడేళ్లు కేటాయించి మరో చిత్రాన్ని అంగీకరించని ప్రభాస్ ఇటీవల రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ పతాకంపై వి.వంశీకృష్ణాడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని, ముంబైలో ప్రత్యేకంగా మేకప్ టెస్ట్ చేయనున్నారని తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here