దాతల సహకారంతో చదువు పూర్తిచేసిన దళితబిడ్డ

0
27

అక్కన్నపేట: మేకల కాపరిగా మారిన విద్యార్థిని, నేడు ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా పట్టా అందుకున్న అరుదైన సందర్భమిది. చదువులో ప్రతిభ ఉన్నా ఆర్థికపరిస్థితి సహకరించని దళిత బిడ్డ ఆశయం దాతల ద్వారా నెరవేరేందుకు నమస్తే తెలంగాణ సహకరించింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన చెప్యాల చంద్రయ్య, పుష్పవ్వ దంపతులది నిరుపేద దళిత కుటుంబం. కనీసం గుంట భూమి కూడాలేదు. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కూలిపనులకు వెళ్తూ పిల్లలను చదివించారు. కొంతకాలం కౌలు వ్యవసాయం చేసిన చంద్రయ్య అనారోగ్య కారణంగా మేకల కాపరిగా మారాడు. చంద్రయ్య పెద్దకూతురు శిరీష చిన్ననాటి నుంచి చదువులో ప్రతిభ కనబరిచేది.

LEAVE A REPLY