‘దాడి తర్వాత మూడు రోజులు పండగ చేశారు’

0
16

గడ్చిరోలి: సుకుమాలో కేంద్ర బలగాలపై దాడులకు పాల్పడి దాదాపు 25మంది జవాన్లను చంపేసిన తర్వాత మావోయిస్టులు పండగ చేసుకున్నారని, మూడు రోజులపాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకున్నారని తెలిసింది. ఈ దాడి జరిగిన నెల రోజుల తర్వాత చింతగుఫా అనే గ్రామానికి చెందిన సర్పంచ్‌, సీపీఐ కార్యకర్త పొడియం పాండా పోలీసులకు లొంగిపోయిన సందర్భంగా ఈ విషయం చెప్పాడు. పాండాకు మావోయిస్టులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here