త్వ‌ర‌లో కొత్త 20, 50 నోట్లు

0
27

న్యూఢిల్లీ: ఆర్బీఐ త్వ‌ర‌లోనే కొత్త 20, 50 నోట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. అయితే పాత నోట్లు కూడా చెలామ‌ణిలోనే ఉంటాయ‌ని ఆర్బీఐ స్ప‌ష్టంచేసింది. కొత్త‌గా వ‌చ్చే 20 నోటులో ఉండే రెండు అంకెల్లోనూ ఎల్ అనే అక్ష‌రం ఉంటుంది. 50 నోట్ల‌లో ఉండే అంకెల్లో మాత్రం ఎలాంటి అక్ష‌రాలు ఉండ‌వు అని ఆర్బీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ రెండు కొత్త నోట్లపైనా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకాలు ఉంటాయని, 2016 ఏడాది ముద్రించి ఉంటుందని తెలిపాయి.

LEAVE A REPLY