తెలంగాణ టుడే ప్రారంభం

0
27

తెలంగాణ పబ్లికేషన్స్ నుంచి ఆంగ్ల దినపత్రిక తెలంగాణ టుడే ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివారులోని హకీంపేటలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌లో పత్రిక తొలికాపీని తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు ఆవిష్కరించారు. అంతకుముందు ముద్రణ యంత్రాన్ని స్విచ్ ఆన్‌చేసి పత్రిక ప్రచురణను ప్రారంభించారు.

LEAVE A REPLY