తెలంగాణ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరణ

0
35

తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు ఈ ఏడాది ఆరు పేజీల తెలుగు క్యాలెండర్‌ను ముద్రించారు. దీనిని లండన్‌లో ఆవిష్కరించారు. తెలంగాణకు సంబంధించిన ప్రముఖ ఘట్టాలకు ఈ క్యాలెండర్‌లో చోటు కల్పించారు. ఉచిత క్యాలెండర్ కోసం COMMUNICATION@TENF.ORGలో సం ప్రదించవచ్చని ఫోరం సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here