తెలంగాణ అసెంబ్లీ లాబీలో టీడీపీ నేత,

0
53

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ లాబీలో టీడీపీ నేత, అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి సందడి చేశారు. జానారెడ్డి, ఈటల రాజేందర్‌తో పిచ్చాపాటిగా మాట్లాడారు జేసీ. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే కాంగ్రెస్ అధికారంలో ఉండేదని జేసీ వ్యాఖ్యానించారు. తెలంగాణపై మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉండే అని అన్నారు. అనంతపురం, కర్నూల్ జిల్లాలను కలుపుకొని ఉంటే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండేదన్నారు జేసీ.

LEAVE A REPLY