తెలంగాణను చీకట్లో ఉంచిన తోడుదొంగలు

0
20

శాసనసభలో శనివారం విద్యుత్‌పై స్వల్ప కాలికచర్చ గరంగరంగా సాగింది. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై తొలుత మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటన చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత జానారెడ్డి ధ్వజమెత్తారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దేశమంతా మిగులు విద్యుత్‌తో ఉంది. కాంగ్రెస్‌ పాలనే దీనికి పునాది. రెం డున్నరేళ్లలో రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టూ ప్రారంభించలేదు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో థర్మల్‌ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం రెట్టింపు చేశాం.’’ అన్నారు.

LEAVE A REPLY