తృణముల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటుడు మిథున్ చక్రవర్తి రాజ్యసభకు రాజీనామా

0
34

న్యూఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ, సినీ నటుడు మిథున్ చక్రవర్తి సోమవారం రాజ్యసభకు రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల వల్లే రాజీనామా చేశానని తెలిపారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఎగువ సభ చైర్మన్‌కు సమర్పించారని టీఎంసీ తెలిపింది. గత ఏడాది వెలుగులోకివచ్చిన శారదా కుంభకోణంలో మిథున్ పేరు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి

LEAVE A REPLY