తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
12

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 5గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.నడకదారి భక్తుల దర్శనానికి 4గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మాత్రం 3గంటల సమయం పడుతుందన్నారు.నిన్న శ్రీవారిని 67,357 మంది భక్తులుదర్శించుకున్నారు. కాగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సదుపాయాలు ఏర్పాటు చేశామని టీటీడీ అధికారులు చెప్పారు.

LEAVE A REPLY