తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
24

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం స్వామివారి సర్వ దర్శానానికి ఏడు గంటలు, నడకదారి గుండా వచ్చే భక్తుల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం స్వామి వారిని దర్శించుకునే భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 85,137మంది భక్తులు దర్శించుకున్నారు.

LEAVE A REPLY