తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

0
13

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 13 కంపార్ట్మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుండగా, నడకదారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.

LEAVE A REPLY