తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

0
25

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వ, నడకదారి దర్శనానికి డైరెక్ట్ క్యూలైన్లు ఉన్నాయి. దీంతో గంటలోనే శ్రీవారి దర్శనం జరుగుతోంది.సా.6 వరకు శ్రీవారిని 43,032 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ శ్రీవారి హూండి ఆదాయం రూ.2.88 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY