తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

0
47

చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గింది. నేటి ఉదయం ఏడున్నర గంటలవరకు స్వామివారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 63,737 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.71 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here