తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

0
18

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. సాయంత్రం 6 వరకు శ్రీవారిని 51,903 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇవాళ శ్రీవారి హుండి ఆదాయం రూ.1.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY