తాడిపత్రిలో పందుల పోటీలు

0
22

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పందుల పోటీలను నిర్వహించారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, తన తనయుడు అస్మిత్‌రెడ్డితో కలిసి పందుల పందేలను ప్రారంభించి, ఆసక్తిగా తిలకించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సీమ జిల్లాల నుంచి పందుల యజమానులు పెద్దఎత్తున తరలిరావడం విశేషం. ఈ పోటీలో దాదాపు రూ.10 నుంచి రూ.15 లక్షల దాకా చేతులు మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here