తాజాగా ‘ల‌క్ష్మీ బాంబ్‌’ అని అంటున్నారు?

0
17
చాలా బావున్నాను. ఒకవైపు సినిమా, మ‌రోవైపు పాప‌, ఇంకోవైపు నా సామాజిక కార్య‌క్ర‌మాలు… ఇలా సాగుతోంది జీవితం. తృప్తిగా ఉన్నాను.
తాజాగా ‘ల‌క్ష్మీ బాంబ్‌’ అని అంటున్నారు?
 హా హా హా… నేను అన్న‌ది కాదండీ. మా ద‌ర్శ‌కుడు కార్తికేయ గోపాల‌కృష్ణగారు నాకు ఆ పేరు పెట్టారు. ముందు ఆ పేరు చెప్ప‌గానే అత‌న్ని ప‌ట్టుకుని తిట్టేశాను. ఇంకో సారి ఆ టైటిల్‌తో నా ఇంటివైపు కూడా చూడొద్దన్నాను. క‌న్విన్స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే వ‌ర్కింగ్ టైటిల్‌గా పెడ‌దాం అన్నా.

LEAVE A REPLY