తప్పులు చేయని వారు ఎవరూ ఉండరు

0
31

ముప్ఫై ఏళ్ల సినీ ప్రయాణంలో స్టార్‌డమ్, ఇమేజ్ పట్టింపులతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలో తనను తాను కొత్త పంథాలో ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు హీరో వెంకటేష్. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు నెరవలేదు. వినోదం, కుటుంబ బంధాలు, యాక్షన్, మహిళా ప్రధాన చిత్రాలు..కథాంశం ఏదైనా దానికి పరిపూర్ణంగా న్యాయం చేయడానికే తపించారు. అదే ఆయనకు విజయాల్ని తెచ్చిపెట్టింది. అగ్రకథానాయకుడిగా నిలబెట్టింది. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గురు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. శుక్రవారం హైదరాబాద్‌లో వెంకటేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి….

LEAVE A REPLY