‘తని ఒరువన్’ రీమేక్

0
19

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఫిబ్రవరి 18 గురువారం ప్రారంభమైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పదో చిత్రాన్ని గీతాఆర్ట్స్ ఆఫీస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ‘తని ఒరువన్’కి రీమేక్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుంచి జరగనుంది.

LEAVE A REPLY