తడబడి.. నిలబడి

0
28

మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతున్నది. ఇరుజట్లు నువ్వానేనా అన్న తరహాలో పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు దీటుగా టీమ్‌ఇండియా రాణిస్తున్నది. రహానే, కరుణ్‌నాయర్‌ల నిష్క్రమణతో ఓ దశలో తడబడ్డ భారత్.. కోహ్లీ, అశ్విన్, జడేజాల బ్యాటింగ్‌తో నిలబడింది. తన సూపర్‌ఫామ్‌కు కొనసాగింపుగా పుజార మరోసారి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో 6 వికెట్లకు 271 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లండ్ స్కోరుకు ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో ఉన్న
అశ్విన్, జడేజా ఇదే దూకుడు కొనసాగిస్తే ఇంగ్లండ్‌పై కీలక ఆధిక్యం మనదే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here