డ్రోన్‌ను చైనా వద్దే ఉండనివ్వండి : ట్రంప్

0
41

వాషింగ్టన్: చైనా జప్తు చేసిన మానవరహిత జలగర్భ డ్రోన్‌ను ఆ దేశం వద్దనే ఉండనివ్వాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సూచించారు. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన డ్రోన్‌ను చైనా ఇటీవల జప్తు చేసింది. అయితే దానిని తిరిగి అప్పగించేందుకు చైనా అంగీకరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here