డబ్బు కోసమే సినిమాలు చేయను

0
19

ఓ సినిమా రిలీజైన వెంటనే పెద్ద నిర్మాణ సంస్థ దొరికింది కదా అని మరో చిత్రాన్ని చేయాలనుకోను. సినిమా అనేది నాకు ఓ పని కాదు, డబ్బులు సంపాదించే సాధనం అంతకన్నా కాదు. నాకు చిన్నతనం నుంచి సినిమా అంటే పాషన్. గోపాల గోపాల తరువాత నాతో కలిసి పనిచేయాలని చాలా మంది హీరోలు వచ్చారు. నేను తొందరపడలేదు. కథపై పూర్తి నమ్మకం కుదిరితేనే సినిమా చేయాలనేది నేను నమ్మిన సిద్ధాంతం అన్నారు కిషోర్‌కుమార్ పార్థసాని. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం కాటమరాయుడు. పవన్‌కల్యాణ్ కథానాయకుడు. తమిళ చిత్రం వీరం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శరత్‌మరార్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

LEAVE A REPLY