ట్రంప్ ముస్లిం ఫర్మానాకు మళ్లీ ఎదురుదెబ్బ

0
18

ముస్లిం దేశాల వలసలపై జారీచేసిన రెండో ఫర్మానాను కోర్టులు తిరస్కరించాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని నిషేధం విధించడం అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని వ్యాఖ్యానించాయి. ఈ తీర్పులను సవాల్ చేసేందుకు ఎంతవరకైనా వెళ్తానని ట్రంప్ ప్రకటించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here