ట్రంప్ భార్యకు విముక్తి కల్పించాలట!

0
11

ఈ ఫొటో చూశారా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ‌స్వీకారం చేసే స‌మ‌యంలో ఆయ‌న భార్య మెలానియా హావ‌భావాలివి. ఒక ఫొటోలో న‌వ్వుతూ క‌నిపించిన మెలానియా.. కాసేప‌టికే ముభావంగా క‌నిపించారు. న‌వ్వుతూ ఉన్న మెలానియాను వెన‌క్కి తిరిగి ట్రంప్ ఏదో అన‌డం.. ఆ వెంట‌నే ఆమె సీరియ‌స్‌గా మొహం పెట్ట‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌కు దారి తీసింది. అదెంత వ‌ర‌కు వెళ్లిందంటే.. ట్రంప్ నుంచి మెలానియాకు విముక్తి క‌ల్పించండి అన్న ప్ర‌చారం అమెరికాలో మొద‌లైంది.

LEAVE A REPLY