టీమ్‌ఇండియా కొత్త స్పాన్సర్‌ ఒప్పో

0
43

చరవాణీల తయారీ సంస్థ ఒప్పో టీమ్‌ఇండియా స్పాన్సర్‌షిప్‌ సొంతం చేసుకుంది. ఐదేళ్ల ఒప్పందానికి రికార్డు స్థాయిలో రూ. 1079 కోట్లు చెల్లించేందుకు ఒప్పో సిద్ధమైంది. ప్రస్తుత స్పాన్సర్‌ స్టార్‌ ఇండియా 2013లో చేసుకున్న ఒప్పందంతో పోల్చుకుంటే ఇది దాదాపుగా ఐదు రెట్లు ఎక్కువ. మార్చితో స్టార్‌ ఇండియా ఒప్పందం ముగియనుంది. ఏప్రిల్‌ 1 నుంచి భారత క్రికెటర్ల జెర్సీలు, కిట్‌లపై ఒప్పో లోగో దర్శనమివ్వనుంది.

LEAVE A REPLY