జైళ్ల శాఖలో పైడికి రాష్ట్రపతి పతకం

0
14

తెలంగాణ జైళ్ల శాఖలో ఉత్తమ సేవలు అందించిన చర్లపల్లి కేంద్ర కారాగారం చీఫ్ హెడ్ వార్డర్ పైడి విజయ్‌కుమార్‌కు రాష్ట్రపతి అవార్డును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా కొత్తవాడకు చెందిన పైడి విజయ్‌కుమార్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ పొందారు. ఈయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.

LEAVE A REPLY