జేఈఈ మెయిన్‌కు తెలుగు రాష్ట్రాల్లో 7 సెంటర్లు

0
28
  • ఏపీలో గుంటూరు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం
  • తెలంగాణలో హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌లో నిర్వహణ

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్‌ విద్యాసంస్థలైన ఎన్‌ఐటీలు, ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ-2017) మెయిన్‌కు దరఖాస్తుల స్వీకరణ గురువారం ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 2న ఆఫ్‌లైన్‌లో, ఏప్రిల్‌ 8-9 తేదీల్లో ఆన్‌లైన్‌లో సీబీఎ్‌సఈ ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఆఫ్‌లైన్‌లో పేపర్‌-1(బీఈ/బీటెక్‌) కోర్సులకు, పేపర్‌-2(బీఆర్క్‌/బీప్లానింగ్‌) కోర్సులకు పరీక్ష నిర్వహిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here