జూబ్లీహిల్స్‌లో కారు పల్టీ…

0
4

నగరంలో బుధవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లో జరిగింది. వివరాలివి.. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డివైడర్‌ రైలింగ్‌ విరిగిపోయింది. మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయటంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అతి వేగం కారణంగా టీఎస్‌ 08ఈఎస్‌ 7777 నంబర్‌ కారు పల్టీ కొట్టింది.

LEAVE A REPLY