జీహెచ్ఎంసీని అభినందిస్తూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

0
26

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ని అభినందిస్తూ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు ట్వీట్ చేశారు. 2016-17 కేంద్ర ఆర్థిక సర్వేలో హైదరాబాద్‌కు మొదటిస్థానం లభించింది. పారదర్శకత, గణాంకాల్లో సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో హైదరాబాద్‌కు మొదటి స్థానం లభించింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ జీహెచ్ఎంసీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here