జీవో 123పై స్టేవిత్‌డ్రా చేయించు..

0
16

కాంగ్రెస్ పార్టీ నాయకులు జీవో 123పై తెచ్చిన స్టేలను ఉపసంహరించుకునేలా చేస్తే, పది నెలల్లో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పూర్తిచేసి అప్పగిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్ర వారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి స్పష్టం చేశారు. తెలంగాణ రైతులను సుఖపెట్టేలా, కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు

LEAVE A REPLY