జాతీయస్థాయిలో మంచి నాయకత్వం అవసరం

0
6

జాతీయస్థాయిలో ఒక మంచి నాయకత్వం అవసరమున్నదని దేశ ప్రజలందరూ భావిస్తున్నారని ఎంపీ కవిత చెప్పారు. అరవై ఏండ్లకుపైగా కాంగ్రెస్, పదేండ్లుగా బీజేపీ ఈ దేశాన్ని పాలించాయని చెప్తూ.. దేశం ఈ రోజు ఇంతటి దుస్థితిలో ఉన్నదంటే అందుకు ఈ రెండు పార్టీల పాలనే కారణమని విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here